Bible Language

Leviticus 18:25 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   దేశము అపవిత్రత కలది గనుక నేను దానిమీద దాని దోష శిక్షను మోపుచున్నాను. దేశమందు కాపురమున్న వారిని వెళ్లగ్రక్కి వేయుచున్నది.
ERVTE   “కనుక మీరు నా ఆజ్ఞలకు, నియమాలకు విధేయులు కావాలి. భయంకర పాపాలు ఏవీ మీరు చేయకూడదు. ఇశ్రాయేలు పౌరులకు, మీ మధ్య నివసించే ప్రజలకు నియమాలు యివి. 27ఆ దేశంలో మీకు ముందు నివసించిన ప్రజలు భయంకర సంగతులన్నీ జరిగించారు. అందుచేత దేశం మైలపడింది. 28మీరూ పనులు చేస్తే, మీరూ దేశాన్ని మైల చేస్తారు. మరియు మీకంటె ముందు అక్కడ ఉన్న వాళ్ళను వెళ్ళగొట్టినట్లు అది మిమ్మల్ని కూడ వెళ్ళగొడుతుంది. 29ఏ వ్యక్తి గాని దారుణ పాపాలలో దేనినైనా జరిగిస్తే, వ్యక్తి తన ప్రజల్లోనుండి వేరు చేయబడాలి. 30ఇతరులు భయంకర పాపాలు చేశారు. కాని మీరు మాత్రం నా ఆజ్ఞలకు విధేయులు కావాలి. భయంకర పాపాలేవీ మీరు చేయకూడదు. భయంకర పాపాలతో మిమ్మల్ని మీరు మైల చేసుకోవద్దు. నేను యెహోవాను, మీ దేవుణ్ణి.”
IRVTE   దేశం అపవిత్రమై పోయింది. గనక నేను దానిపై దాని దోష శిక్షను విధిస్తున్నాను. దేశం తనలో నివసిస్తున్న వారిని బయటికి కక్కివేస్తున్నది. PEPS