Bible Language

Leviticus 22:8 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అతడు కళేబరమునైనను చీల్చ బడినదానినైనను తిని దానివలన అపవిత్రపరచుకొనకూడదు; నేను యెహో వాను.
ERVTE   “ఒక జంతువు దానంతట అదేచచ్చినా, లేక మరో జంతువుచే చంపబడినా, చచ్చిన జంతువును యాజకుడు తినకూడదు. వ్యక్తి జంతువును తింటే అతడు అపవిత్రుడవుతాడు. నేను యెహోవాను.”
IRVTE   అతడు చచ్చిన జంతువును గానీ, మృగాలు చీల్చిన వాటిని గాని తిని దాని వలన తనను అపవిత్ర పరచుకోకూడదు. నేను యెహోవాను.