Bible Language

Leviticus 25:27 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   దానిని అమి్మనది మొదలుకొని గడచిన సంవత్సర ములు లెక్కించి యెవరికి దానిని అమ్మెనో వారికి శేషము మరల ఇచ్చి తన స్వాస్థ్యమును పొందును.
ERVTE   అప్పుడు అతడు భూమి అమ్మివేసి ఎన్ని సంవత్సరాలు అయిందో లెక్క పెట్టాలి. లెక్కను ఉపయోగించి భూమి ధర నిర్ణయం చేయాలి. అప్పుడు అతడు భూమిని తిరిగి కొనుక్కోవాలి. భూమి మరల అతని ఆస్తి అవుతుంది.