Bible Language

Leviticus 25:29 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఒకడు ప్రాకారముగల ఊరిలోని నివాసగృహమును అమి్మనయెడల దాని అమి్మనదినము మొదలుకొని నిండు సంవత్సరములోగా దాని విడిపింపవచ్చును; సంవత్సర దినములోనే దాని విడిపించుకొనవచ్చును.
ERVTE   “ప్రాకారంగల పట్టణంలో ఒకడు తన ఇల్లు అమ్మినట్టయితే, తర్వాత ఒక పూర్తి సంవత్సరం పాటు ఇల్లును తిరిగి పొందే హక్కు వ్యక్తికి ఉంటుంది. ఇంటిని తిరిగి పొందే హక్కు ఒక సంవత్సరంవరకు కొనసాగుతుంది.