Bible Language

Leviticus 25:7 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   మరియు నీ పశువుల కును నీ దేశజంతువులకును దాని పంట అంతయు మేతగా ఉండును.
ERVTE   మీ పశువులు, ఇతర జంతువులు తినేందుకు సరిపడినంత ఆహారం ఉంటుంది. బూరధ్వని చేసే మహోత్సవ కాలము
IRVTE   నీ పశువులకు, నీ దేశంలోని జంతువులకు దాని పంట అంతా మేతగా ఉంటుంది. ఏభైయవ సంవత్సరం (సునాద కాలం) PEPS