Bible Language

Leviticus 26:42 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసి కొందును; నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను నేను అబ్రాహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసి కొందును; దేశమునుకూడ జ్ఞాపకము చేసికొందును.
ERVTE   అప్పుడు యాకోబుతో నా ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను. ఇస్సాకుతో నా ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను. అబ్రాహాముతో నా ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను. దేశాన్ని నేను జ్ఞాపకం చేసుకొంటాను.