Bible Language

Luke 12:1 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అంతలో ఒకనినొకడు త్రొక్కుకొనునట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెనుపరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండినిగూర్చి జాగ్రత్తపడుడ
ERVTE   మొదలు పెట్టారు. యేసు మొదట తన శిష్యులతో మాట్లాడుతూ విధంగా అన్నాడు: “పరిసయ్యుల ప్రభావానికి గురికాకుండా జాగ్రత్త పడండి.
IRVTE   {పరిసయ్యుల పొంగజేసే పదార్థం గురించి హెచ్చరిక} (మార్కు 8:14-21) PS అంతలో వేలకొద్దీ ప్రజలు పోగయి ఒకరినొకరు తొక్కుకుంటూ ఉన్నారు. అప్పుడు ఆయన మొదట తన శిష్యులతో ఇలా చెప్పనారంభించాడు. PEPS “పరిసయ్యుల పులిసిన పిండిని గురించి అంటే వారి వేషధారణ విషయం జాగ్రత్త పడండి.