Bible Language

Luke 12:27 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అవి కష్టపడవు, వడుకవు; అయినను తన సమస్తవైభవముతో కూడిన సొలొమోను సయితము వీటిలో ఒకదానివలెనైన అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను.
ERVTE   పువ్వులు విధంగా పెరుగుతున్నాయో గమనించండి. అవి పని చేయవు. దారం వడకవు. నేను చెప్పేదేమిటంటే ఖరీదైన దుస్తులు వేసుకొనే సొలొమోను రాజుకూడా ఒక్క పువ్వుతో సరితూగలేడు.
IRVTE   అవి కష్టపడవు, బట్టలు నేయవు. అయినా తన వైభవమంతటితో సహా సొలొమోనుకున్న అలంకరణ పూలలో ఒక్కదాని అలంకరణకీ సరి తూగదని మీకు చెబుతున్నాను. PEPS