Bible Language

Luke 12:46 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   వాడు కనిపెట్టని దినములోను ఎరుగని గడియలోను దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి, అపనమ్మకస్థులతో వానికి పాలు నియమించును.
ERVTE   యజమాని సేవకుడు ఎదురుచూడని రోజున అనుకోని సమయంలో వచ్చి సేవకుణ్ణి నరికించి భక్తిహీనుల గుంపులో చేరుస్తాడు.