Bible Language

Luke 13:8 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అయితే వాడు అయ్యా, నేను దానిచుట్టు త్రవ్వి, యెరువు వేయుమట్టుకు సంవత్సరముకూడ ఉండనిమ్ము;
ERVTE   తోట మాలి, ‘అయ్యా! దీన్ని యింకొక సంవత్సరం వదిలెయ్యండి. నేను చుట్టూ పాదు త్రవ్వి ఎరువు వేస్తాను.
IRVTE   అయితే తోటమాలి, ‘అయ్యా, నేను దాని చుట్టూ తవ్వి, ఎరువు వేస్తాను. అందుకని సంవత్సరం కూడా దీన్ని ఉండనియ్యి,