Bible Language

Luke 19:24 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   వీనియొద్దనుండి మినా తీసివేసి పది మినాలు గలవాని కియ్యుడని దగ్గర నిలిచినవారితో చెప్పెను.
ERVTE   తర్వాత అక్కడ నిలుచున్న వాళ్ళతో ‘వాని నుండి మీనా తీసుకొని పదిమీనాలున్న వానికి ఇవ్వండి!’ అని అన్నాడు.
IRVTE   తన దగ్గర ఉన్న వారితో, “వీడి దగ్గర ఉన్న నాణెం తీసేసుకుని పది నాణాలు ఉన్న వాడికివ్వండి’ అన్నాడు.