Bible Language

Luke 1:27 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యకయొద్దకు దేవుని చేత పంపబడెను. కన్యక పేరు మరియ.
ERVTE   దావీదు వంశస్థుడైన యోసేపు అనే వ్యక్తితో కన్యకు పెళ్ళి నిశ్చయమైంది. కన్య పేరు మరియ.
IRVTE   దావీదు వంశీకుడైన యోసేపు అనే వ్యక్తితో ప్రదానం అయిన కన్య దగ్గరికి పంపించాడు. కన్య పేరు మరియ. PEPS