Bible Language

Luke 20:10 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   పంటకాలమందు అతడు ద్రాక్షతోట పంటలో తన భాగమిమ్మని కాపులయొద్ద కొక దాసుని పంపగా కాపులు వానిని కొట్టి వట్టిచేతులతో పంపి వేసిరి.
ERVTE   పండ్లు కోసే సమయానికి తన పాలు వసూలు చేసుకురమ్మని సేవకుణ్ణి పంపాడు. రైతులు అతణ్ణి కొట్టి వట్టి చేతుల్తో పంపారు.