Bible Language

Luke 20:15 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అతనిని ద్రాక్షతోట వెలుపలికి త్రోసివేసి చంపిరి. కాబట్టి ద్రాక్షతోట యజమానుడు వారికేమి చేయును?
ERVTE   అతణ్ణి ద్రాక్షాతోట నుండి బైటకు తరిమి చంపివేసారు. “ఆ ద్రాక్షాతోట ఆసామి వాళ్ళనేమి చేస్తాడు?
IRVTE   వారు అతణ్ణి ద్రాక్ష తోట బయటకు తోసి చంపివేశారు. ఇప్పుడు ద్రాక్షతోట యజమాని వారినేం చేస్తాడు?