Bible Language

Luke 21:23 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ. భూమిమీద మిక్కిలి యిబ్బందియు ప్రజలమీద కోపమును వచ్చును.
ERVTE   రోజుల్లో గర్భిణీ స్త్రీలకు, పురిటి స్త్రీలకు ఎంత కష్టం కలుగుతుందో కదా! దేశానికి పెద్ద దుఃఖంకలుగనున్నది. దేవుడు తన కోపాన్ని దేశంపై చూపనున్నాడు.
IRVTE   రోజుల్లో గర్భవతులకూ బాలింతలకూ ఎంతో యాతన కలుగుతుంది. దేశంలో చాలా దురవస్థ కలుగుతుంది. ప్రజల పైకి ఉగ్రత దిగి వస్తుంది.