Bible Language

Luke 24:13 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఇదిగో దినమందే వారిలో ఇద్దరు యెరూషలేము నకు ఆమడదూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామ మునకు వెళ్లుచు
ERVTE   అదే రోజు వాళ్ళలో ఇద్దరు ఎమ్మాయు అనే గ్రామానికి వెళ్తూవున్నారు. అది యెరూషలేంకు ఏడుమైళ్ళ దూరంలో ఉంది.
IRVTE   {పునరుత్థాన క్రీస్తు పరిచర్య} PS రోజే ఇద్దరు శిష్యులు యెరూషలేముకు సుమారు పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎమ్మాయిస్ గ్రామానికి వెళ్తున్నారు.