Bible Language

Luke 2:19 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అయితే మరియ మాటలన్నియు తన హృదయములో తలపోసికొనుచు భద్రము చేసికొనెను.
ERVTE   కాని, మరియ యివన్నీ మనస్సులో భద్రంగా దాచుకొని వాటిని గురించి ఆలోచించేది.
IRVTE   మరియ మాత్రం విషయాలన్నీ హృదయంలో మననం చేసుకుంటూ పదిలపరచుకుంది.