Bible Language

Luke 4:21 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   సమాజ మందిరములో నున్నవారందరు ఆయనను తేరిచూడగా, ఆయననేడు మీ వినికిడిలో లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను.
ERVTE   ఆయన వాళ్ళతో, “ఈ రోజు గ్రంథములో వ్రాయబడిన వాక్యాలు మీరు వింటుండగానే నెరవేరాయి” అని అన్నాడు.
IRVTE   సమాజ మందిరంలో ఉన్న వారంతా ఆయనను తేరి చూశారు. “మీరు వింటూ ఉండగానే లేఖనం నెరవేరింది” అని ఆయన వారితో అన్నాడు. PEPS