Bible Language

Luke 4:31 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అప్పుడాయన గలిలయలోని కపెర్నహూము పట్టణము నకు వచ్చి, విశ్రాంతిదినమున వారికి బోధించు చుండెను.
ERVTE   అక్కడి నుండి ఆయన గలిలయలోని కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ విశ్రాంతి రోజున బోధించటం మొదలు పెట్టాడు.
IRVTE   {కపెర్నహూములో దయ్యాలు వెళ్ళగొట్టడం} (మార్కు 1:23-26) PS అప్పుడాయన గలిలయ ప్రాంతంలోని కపెర్నహూము అనే ఊరు వచ్చి, విశ్రాంతి దినాన వారికి బోధించాడు.