Versions
TEV ఆయన చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా
ERVTE ఆ తదుపరి వెళ్ళి పాడెను తాకాడు. పాడె మోసుకు వెళ్తున్న వాళు?్ళ కదలకుండా ఆగిపోయారు. యేసు, “బాబూ! లెమ్మని నీతో చెబుతున్నాను!” అని అన్నాడు.
IRVTE ఆయన, “అబ్బాయ్, నేను చెబుతున్నాను, లే!” అన్నాడు.