Bible Language

Luke 7:36 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   పరిసయ్యులలో ఒకడు తనతో కూడ భోజనము చేయ వలెనని ఆయననడిగెను. ఆయన పరిసయ్యుని యింటికి వెళ్లి, భోజనపంక్తిని కూర్చుండగా
ERVTE   ఒకసారి ఒక పరిసయ్యుడు యేసును తన యింటికి భోజనానికి పిలిచాడు. యేసు అతని యింటికి వెళ్ళాడు. ఆయన భోజనానికి కూర్చొని ఉండగా
IRVTE   {పరిసయ్యుడి ఇంట్లో యేసు} PS పరిసయ్యుల్లో ఒకడు తనతో భోజనం చేయాలని ఆయనను ఆహ్వానించాడు. ఆయన పరిసయ్యుడి ఇంటికి వెళ్ళి భోజనానికి కూర్చున్నాడు. PEPS