Bible Language

Malachi 1:3 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడుచేసి అతని స్వాస్థ్యమును అరణ్య మందున్న నక్కల పాలు చేసితిని.
ERVTE   మరియు ఏశావును నేను అంగీకరించలేదు. ఏశావా యొక్క కొండ దేశాన్ని నేను నాశనం చేశాను. ఏశావు దేశం నాశనం చేయబడింది. ఇప్పుడు అక్కడ అడవి కుక్కలు మాత్రమే నివసిస్తాయి.”