Bible Language

Mark 11:31 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అందుకు వారుమనము పరలోకమునుండి కలిగినదని చెప్పినయెడల, ఆయనఆలాగైతే మీరు ఎందుకతని నమ్మలేదని అడుగును;
ERVTE   వాళ్ళు, విషయాన్ని గురించి పరస్పరం చర్చించుకొని, “మనం ‘పరలోకం నుండి’ అని అంటే, ‘మరి అలాగైతే మీరు యోహాన్ను ఎందుకు నమ్మలేదు?’ అని అడుగుతాడు.
IRVTE   వారు విషయాన్ని గురించి తమలో తాము విధంగా చర్చించుకున్నారు. “ ‘మనం పరలోకం నుండి’ అని అంటే ఇతడు ‘అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదు?’ అంటాడు.