Bible Language

Mark 13:25 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఆకాశమందలి శక్తులు కదలింపబడును.
ERVTE   ఆకాశంలోని నక్షత్రాలు రాలిపోతాయి. ఆకాశంలో వున్నవన్నీ మార్పుచెందుతాయి.’యెషయా 13:10; 34:4
IRVTE   ఆకాశ నక్షత్రాలు రాలిపోతాయి.
ఆకాశంలో ఉన్న శక్తులన్నీ కదిలిపోతాయి. PEPS