Bible Language

Mark 14:23 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   పిమ్మట ఆయన గిన్నెపట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారి కిచ్చెను; వారందరు దానిలోనిది త్రాగిరి.
ERVTE   తర్వాత గిన్నె తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పి వాళ్ళకిచ్చాడు. వాళ్ళందరూ గిన్నె నుండి త్రాగారు.
IRVTE   తరువాత ఒక పాత్ర తీసుకుని దేవునికి కృతజ్ఞత చెప్పి వారికి ఇచ్చాడు. పాత్రలోనిది వారందరూ తాగారు.