Bible Language

Mark 2:4 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   చాలమంది కూడియున్నందున వారాయనయొద్దకు చేరలేక, ఆయన యున్నచోటికి పైగా ఇంటి కప్పు విప్పి, సందుచేసి పక్షవాయువుగలవానిని పరుపుతోనే దింపిరి.
ERVTE   చాలామంది ప్రజలుండటం వల్ల రోగిని యేసు ముందుకు తీసుకు రాలేకపోయారు. అందువల్ల వాళ్ళు యేసు వున్న గది పైకప్పు తెరచి, పక్షవాత రోగిని, అతడు పడుకొని ఉన్న చాపతో సహా సందు ద్వారా యేసు ముందుకు దించారు.