Bible Language

Mark 3 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   సమాజమందిరములో ఆయన మరల ప్రవేశింపగా అక్కడ ఊచచెయ్యి గలవాడు ఒకడుండెను.
ERVTE   ఒక రోజు యేసు సమాజ మందిరానికి వెళ్ళాడు. అక్కడ చెయ్యి ఎండిపోయిన వాడొకడు ఉన్నాడు.
IRVTE   {చెయ్యి చచ్చుబడిన వాణ్ణి బాగు చెయ్యడం} PS యేసు మరోసారి సమాజమందిరంలో ప్రవేశించాడు. అక్కడ చెయ్యి చచ్చుబడిపోయిన వాడొకడు ఉన్నాడు.