Bible Language

Mark 5:39 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   లోపలికిపోయిమీరేలగొల్లుచేసి యేడ్చుచున్నారు? చిన్నది నిద్రించు చున్నదేగాని చనిపోలేదని వారితో చెప్పెను.
ERVTE   ఆయన యింట్లోకి వెళ్ళి వాళ్ళతో, “ఎందుకు దిగులు? ఎందుకీ ఏడుపు? ఆమె చనిపోలేదు. నిద్రలోవుంది! అంతే!” అని అన్నాడు.
IRVTE   ఆయన ఇంట్లోకి వెళ్ళి వాళ్లతో, “ఎందుకు గాభరా పడుతున్నారు? ఎందుకు ఏడుస్తున్నారు? ఆమె చనిపోలేదు, నిద్రలో ఉంది, అంతే” అన్నాడు.