Bible Language

Mark 6:10 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   మరియు ఆయన వారితో ఇట్లనెనుమీరెక్కడ ఒక యింట ప్రవేశించెదరో అక్కడనుండి మీరు బయలుదేరువరకు యింటనే బసచేయుడి.
ERVTE   ఒకరి యింటికి వెళ్ళాక గ్రామం వదిలి వెళ్ళేదాకా యింట్లోనే ఉండండి.