Bible Language

Mark 7:26 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   స్త్రీ సురోఫెనికయ వంశ మందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలోనుండి దయ్యమును వెళ్లగొట్టుమని ఆయనను వేడు కొనెను.
ERVTE   ఆమె గ్రీసు దేశస్తురాలు. జన్మస్థానం సిరియ దేశంలోని ఫొనీషియా. తన కూతురు నుండి దయ్యాన్ని వదిలించమని ఆమె యేసును వేడుకొంది.
IRVTE   స్త్రీ సిరియాకు చెందిన ఫెనికయా ప్రాంతంలో పుట్టిన గ్రీసు దేశస్తురాలు. తన కూతురులో నుండి దయ్యాన్ని వదిలించమని యేసును బతిమలాడింది. PEPS