Bible Language

Mark 9:30 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   వారక్కడనుండి బయలుదేరి గలిలయ గుండా వెళ్లు చుండిరి; అది ఎవనికిని తెలియుట ఆయనకిష్టములేక పోయెను;
ERVTE   This verse may not be a part of this translation
IRVTE   {యేసు తన మరణాన్ని గురించి ముందుగా చెప్పడం} (మత్తయి 17:22-23; లూకా 9:43-45) PS వారు అక్కడ నుండి బయలుదేరి గలిలయ ప్రాంతం మీదుగా దాటిపోయారు. సంగతి ఎవరికీ తెలియకూడదని యేసు ఆశించాడు.