Bible Language

Mark 9:50 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఉప్పు మంచిదేగాని ఉప్పు నిస్సారమైన యెడల దేనివలన మీరు దానికి సారము కలుగుజేతురు? మీలో మీరు ఉప్పుసారము గలవారై యుండి యొకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పెను.
ERVTE   “ఉప్పు మంచిదే. కాని దానిలో ఉన్న ఉప్పు గుణం పోతే గుణం మళ్ళీ ఏవిధంగా తేగలరు? కాబట్టి మీరు మంచివారై ఉండండి. ఒకరితో ఒకరు శాంతంగా ఉండండి.”