Bible Language

Mark 9:7 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   మేఘమొకటి వచ్చి వారిని కమ్మగా ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని యొక శబ్దము మేఘములోనుండి పుట్టెను.
ERVTE   అప్పుడు ఒక మేఘం కనిపించి వాళ్ళను కప్పి వేసింది. మేఘం నుండి, “ఈయన నా ప్రియమైన కుమారుడు. ఈయన మాట వినండి” అని అనటం వినిపించింది.
IRVTE   అప్పుడు ఒక మేఘం వచ్చి వారిని కప్పివేసింది. మేఘం నుండి ఒక స్వరం ఇలా వినిపించింది. “ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన మాట వినండి.”