Bible Language

Matthew 17:18 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అంతట యేసు దయ్యమును గద్దింపగా అది వానిని వదలి పోయెను; గడియనుండి చిన్నవాడు స్వస్థత నొందెను.
ERVTE   యేసు దయ్యానికి వెళ్ళిపొమ్మని గట్టిగా చెప్పాడు. అది బాలుని నుండి వెలుపలికి వచ్చింది. అదే క్షణంలో బాలునికి నయమైపోయింది.