Bible Language

Matthew 17:5 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అతడు ఇంకను మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమాన మైన యొక మేఘము వారిని కమ్ముకొనెను; ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేనానందించు చున్నాను, ఈయన మాట వినుడ
ERVTE   అతడు ఇంకా మాట్లాడుతుండగా ఒక కాంతివంతమైన మేఘం ముగ్గుర్ని కప్పివేసింది. మేఘం నుండి ఒక స్వరం, “ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన పట్ల నాకు ప్రేమ ఉంది. ఈయన నాకు చాలా నచ్చాడు. ఈయన మాట వినండి” అని వినిపించింది.