Bible Language

Matthew 22:34 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఆయన సద్దూకయ్యుల నోరు మూయించెనని పరి సయ్యులు విని కూడివచ్చిరి.
ERVTE   యేసు సద్దూకయ్యుల నోరు మూయించాడని విని పరిసయ్యులు అక్కడ సమావేశమయ్యారు.
IRVTE   {పరిసయ్యుల ప్రశ్నలకు జవాబు} (మార్కు 12:28-34; లూకా 10:25-28) PS ఆయన సద్దూకయ్యుల నోరు మూయించాడని విని పరిసయ్యులు ఆయన దగ్గరకి వచ్చారు.