Bible Language

Matthew 2:6 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అంతట హేరోదు జ్ఞానులను రహస్యముగా పిలిపించి,
ERVTE   ‘యూదయ దేశంలోని బేత్లెహేమా! నీవు యూదయ పాలకులకన్నా తక్కువేమీ కాదు! ఎందుకంటే, నీ నుండి ఒక పాలకుడు వస్తాడు. ఆయన నా ప్రజల, అంటే ఇశ్రాయేలు ప్రజల, కాపరిగా ఉంటాడు.”‘ మీకా 5:2
IRVTE   ‘యూదయ ప్రాంతపు బేత్లెహేము గ్రామమా!
యూదా ప్రముఖ పట్టణాలలో నువ్వు దేనికీ తీసిపోవు.
నా ఇశ్రాయేలు ప్రజలను కాపరిగా పాలించేవాడు నీలోనే పుడతాడు’ అని ప్రవక్తలు రాశారు” అని చెప్పారు. PEPS