Bible Language

Matthew 3:9 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   దేవుడు రాళ్లవలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను.
ERVTE   ‘అబ్రాహాము మా తండ్రి’ అని మీలో మీరు గర్వించకండి. రాళ్ళ నుండి దేవుడు అబ్రాహాముకు సంతానాన్ని సృష్టించ గలడని నేను చెబుతున్నాను.
IRVTE   ‘అబ్రాహాము మా తండ్రి’ అని మీలో మీరు అనుకోవద్దు. దేవుడు రాళ్ల నుంచి అబ్రాహాముకు పిల్లలను పుట్టించగలడని మీతో చెబుతున్నాను.