Bible Language

Matthew 5:9 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   సమాధానపరచువారు ధన్యులు ; వారు దేవుని కుమారులనబడుదురు.
ERVTE   శాంతి స్థాపకుల్ని దేవుడు తన కుమారులుగా పరిగణిస్తాడు. కనుక శాంతి స్థాపకులు ధన్యులు.
IRVTE   శాంతి కుదిర్చేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనిపించుకుంటారు.