Bible Language

Micah 4:11 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   మనము చూచుచుండగాసీయోను అపవిత్రపరచబడును గాక అని చెప్పుకొనుచు అన్యజను లనేకులు నీమీదికి కూడివచ్చి యున్నారు.
ERVTE   అనేక దేశాలు నీ మీద యుద్ధానికి వచ్చాయి. “సీయోను వైపు చూడు! దానిపై దాడి చేయండి!” అని జనులు అంటారు.