Versions
TEV మందల గోపురమా, సీయోను కుమార్తె పర్వతమా, మునుపటిలాగున యెరూషలేము కుమార్తెమీద నీకు ప్రభుత్వము కలుగును;
ERVTE ఓ మందల కావలిదుర్గమా, ఓ సీయోను కుమార్తె పర్వతమైన ఓఫెలూ, గతంలోమాదిరి నీవొక రాజ్యంగా రూపొందుతావు. అవును, సీయోను కుమారీ, ఆ రాజ్యం నీకు వస్తుంది.
IRVTE మందల గోపురమా, సీయోను కుమార్తెకు కొండగా ఉన్న నీకు
పూర్వపు అధికారం వస్తుంది.
యెరూషలేము కుమార్తెమీద నీకు ప్రభుత్వం వస్తుంది. PEPS