Bible Language

Micah 6:1 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడినీవువచ్చి పర్వతములను సాక్ష్యముపెట్టి వ్యాజ్యెమాడుము, కొండ లకు నీ స్వరము వినబడనిమ్ము.
ERVTE   యెహోవా ఏమి చేపుతున్నాడో ఇప్పుడు విను నీవు లేచి పర్వతాలముందు నిలబడు. వాటికి నీ కథ విన్నవించుకో. కొండలను నీ కథ విననియ్యి.