Bible Language

Micah 7:10 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   నా శత్రువు దాని చూచును. నీ దేవుడైన యెహోవా యెక్కడనని నాతో అనినది అవమానము నొందును, అది నా కండ్లకు అగపడును, ఇప్పుడు అది వీధిలోనున్న బురద వలె త్రొక్కబడును.
ERVTE   నా శత్రువు ఇది చూసి సిగ్గుపడుతుంది. “నీ దేవుడైన యెహోవా ఎక్కడున్నాడు?” అని నా శత్రువు నన్నుడిగింది. సమయంలో ఆమెను చూసి నేను నవ్వుతాను. వీధిలో మట్టమీద నడిచి నట్లు జనులు ఆమెమీద నడుస్తారు.
IRVTE   నా శత్రువు దాన్ని చూస్తాడు.
“నీ యెహోవా దేవుడు ఎక్కడ?”
అని నాతో అన్నది అవమానం పాలవుతుంది.
నా కళ్ళు ఆమెను చూస్తాయి.
వీధుల్లోని మట్టిలా ఆమెను తొక్కుతారు. PEPS