Bible Language

Nehemiah 2:5 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   రాజుతోనీ సముఖమందు నేను దయపొందినయెడల, నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదాదేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసితిని.
ERVTE   రాజుకి ఇలా సమాధానమిచ్చాను. “రాజుకి దయ కలిగితే, నేను తమపట్ల మంచిగా ప్రవర్తించివుంటే, దయచేసి నన్ను నా పూర్వీకులు సమాధి చేయబడిన యెరూషలేము నగరానికి పంపండి. నేను అక్కడికి పోయి, నగరాన్ని తిరిగి నిర్మించాలని కోరుకొంటున్నాను.”