Bible Language

Numbers 11:8 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   జనులు తిరుగుచు దానిని గూర్చుకొని తిరుగట విసిరి లేక రోట దంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసిరి; దాని రుచి క్రొత్త నూనె రుచివలె ఉండెను.
ERVTE   ప్రజలు దీనిని పోగుచేసి, నూరి పిండి చేస్తారు. లేక బండలను ఉపయెగించి దాన్ని పొడుం చేస్తారు. తర్వాత ఒక కుండలో దాన్ని వంట చేసేవారు, లేదా తియ్యటి అప్పాలు చేసేవారు. అప్పాలు ఒలీవ నూనెతో చేసిన రొట్టెల్లా రుచిగా ఉన్నాయి.