Bible Language

Numbers 13:19 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   వారు నివసించు భూమి యెట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారము లలో నివసించుదురో, కోటలలో నివసించుదురో, భూమి సారమైనదో నిస్సారమైనదో,
ERVTE   వారు నివసిస్తున్న దేశాన్ని గూర్చి తెలుసుకోండి. భూమి మంచిదా కాదా? వారు నివసించే పట్టణాలు ఎలాంటివి? పట్టణాలకు గోడలు ఉన్నాయా? పట్టణాలకు బలీయమైన కాపుదల ఉందా?
IRVTE   వారు నివసించే నేల ఎలాంటిదో చూడండి. అది మంచిదా, చెడ్డదా? ఎలాంటి పట్టణాలు అక్కడ ఉన్నాయి? వారి నివాసాలు శిబిరాల్లా ఉన్నాయా లేక ప్రాకారాలున్న కోటల్లో నివసిస్తున్నారా?