Bible Language

Numbers 13:20 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   దానిలో చెట్లు న్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు దేశపు పండ్లలో కొన్ని తీసికొనిరండని చెప్పెను. అది ద్రాక్షల ప్రథమ పక్వకాలము
ERVTE   దేశాన్ని గూర్చి ఇతర విషయాలు కూడ తెలుసుకోండి. భూమి, సారమైనదా కాదా? భూమి మీద చెట్లు ఉన్నాయా? అక్కడనుండి కొన్ని పండ్లు తీసుకుని రావటానికి ప్రయత్నించండి.” (ద్రాక్ష ప్రథమ ఫలాల కాలం ఇది).
IRVTE   అక్కడి భూమి లక్షణం ఎలాంటిదో చూడండి. అది సారవంతమైనదా లేక నిస్సారమైనదా? అక్కడ చెట్లు ఉన్నాయో లేవో చూడండి. ధైర్యంగా ఉండండి. అక్కడి భూమి మీద పండే ఉత్పత్తుల్లో ఏవైనా రకాలు తీసుకు రండి.” అది ద్రాక్ష పళ్ళు పక్వానికి వచ్చే కాలం. PEPS