Bible Language

Numbers 14:16 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ప్రమాణ పూర్వకముగా తాను జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తిలేక యెహోవా వారిని అరణ్యములో సంహరించెనని చెప్పుకొందురు.
ERVTE   ‘యెహోవా ప్రజలకు వాగ్దానం చేసిన దేశంలోకి వారిని తీసుకుని రాలేకపోయాడు. అందుకని వాళ్లను అరణ్యంలోనే చంపేసాడు అంటారు.’