Bible Language

Numbers 16:49 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   కోరహు తిరుగుబాటున చనిపోయినవారు గాక పదునాలుగువేల ఏడువందలమంది తెగులుచేత చచ్చిరి.
ERVTE   అయితే వారి పాపం నిమత్తం అపరోను ప్రాయశ్చిత్తం చేయకముందే రోగంవల్ల కోరహు మూలంగా చచ్చినవాళ్లు కాక ఇంకా 14,700 మంది చనిపోయారు.
IRVTE   కోరహు తిరుగుబాటులో చనిపోయిన వారు కాకుండా 14, 700 మంది తెగులు వల్ల చనిపోయారు.