Bible Language

Numbers 19:6 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   మరియు యాజకుడు దేవదారు కఱ్ఱను హిస్సోపును రక్తవర్ణపునూలును తీసికొని, పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలెను.
ERVTE   అప్పుడు యాజకుడు ఒక దేవదారు కర్రను, హిస్సోపు కొమ్మను, ఎర్ర నూలును తీసుకుని, ఆవు దహించబడుతున్న అగ్నిలో వేయాలి.
IRVTE   ఇంకా యాజకుడు దేవదారు కర్ర, హిస్సోపు, ఎర్రరంగు నూలు తీసుకుని, ఆవును కాలుస్తున్న మంటల్లో వాటిని వెయ్యాలి. PEPS